రాగం: కల్యాణ వసంతం
తాళం: రూపకమ్
పల్లవి
నాదలోలుడై బ్రహ్మానందమందవే మనసా
nAdalOluDai brahmAnandamandavE manasA
అనుపల్లవి
స్వాదు ఫలప్రద సప్త స్వర రాగ నిచయ సహిత
svAdu phalaprada sapta svara rAga nichaya sahita
చరణం
హరిహరాత్మ భూసురపతి - శరజన్మ గణేశాది
అనుపల్లవి
స్వాదు ఫలప్రద సప్త స్వర రాగ నిచయ సహిత
svAdu phalaprada sapta svara rAga nichaya sahita
చరణం
హరిహరాత్మ భూసురపతి - శరజన్మ గణేశాది
hariharAtma bhUsurapati sharajanma gaNEshAdi
వర మౌనులుపాసించెరె - ధర త్యాగరాజు తెలియు
vara maunulupAsincarE dhara tyAgarAju teliyu
వర మౌనులుపాసించెరె - ధర త్యాగరాజు తెలియు
vara maunulupAsincarE dhara tyAgarAju teliyu
అద్భుతంగా పాడినవారు : మహేష్ రాఘవన్
Awesome, Sung by Mahesh Raghavan
No comments:
Post a Comment